ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

జన జీవన సమస్తం ప్లాస్టిక్ పీడన మయం సౌకర్యం పేరున ప్లాస్టిక్ వినియోగం జీవనశైలిలో భాగమైంది కూరగాయలు పాలు పెరుగు టిఫిన్ క్యారేజ్ వినియోగ వస్తువుల వాడకంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పెరిగి ప్రాణాంతక మైందిఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచి శతాబ్దాల పాటు భూమికి మోయలేని బరువు అవుతుంది చెరువులు నదులను ముంచేస్తుంది గాలిని నీటిని విషం చేస్తోంది సింగిల్ యూస్ ప్లాస్టిక్ చెబుదాం స్వస్తి అప్పుడేకదా మన భూమికి అసలైన ఆస్తి ప్లాస్టిక్ కాలుష్యం మానవ మనుగడకు ప్రమాదకర మైంది...