వృద్ధురాలికి అండగా నిలిచిన వార్డు సభ్యుడు బండారి ప్రశాంత్
జమ్మికుంట రూరల్, జూలై 2 (చైతన్యగళం): వెంకటేశ్వర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు పక్కన తాత్కాలిక గుడిసెలో నివసిస్తున్న ఓ నిరుపేద వృద్ధురాలి దయనీయ పరిస్థితి గురించి సమాచారం అందిన వెంటనే 3వ వార్డు సభ్యుడు బండారి ప్రశాంత్ స్పందించారు.వర్షాకాలంలో గుడిసె పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో వర్షపు నీరు లోపలికి చేరి వృద్ధురాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న ఆయన, వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం స్వంత ఖర్చుతో తాడిపత్రి అందించి గుడిసెకు కొత్త కవరింగ్ ఏర్పాటు చేసి, వర్షపు నీరు...