రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదు

సిద్ధిపేట,జూలై 02(చైతన్యగళం): ఇటీవల చేర్యాల మండలంలోని శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్ సేల్స్ షాప్‌లో యూరియా సరఫరాలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన వెంటనే జిల్లా వ్యవసాయ అధికారితో విచారణ చేపట్టించామని తెలిపారు. ప్రాథమిక విచారణలో షాప్ యజమాని సందీప్ రెడ్డి ఈ-పాస్ మిషన్ ద్వారా హోల్‌సేల్ డీలర్ల నుంచి 6,429 యూరియా బ్యాగులు తీసుకుని, వాటిని కన్ఫర్మేషన్ చేయకుండా రైతుల ఆధార్ వివరాలను ఉపయోగించి వారి పేర్లపై అక్రమంగా విక్రయించినట్లు నమోదు చేసినట్టు వెల్లడైందన్నారు. దీంతో వెంటనే పోలీసు కేసు నమోదు చేసి నిందితుడిని...