జిల్లాలో సమర్థవంతంగా అమలు కానున్న ‘మిషన్ K-100’

మహబూబాబాద్, జూలై 2 (చైతన్య గళం): రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల సంస్థ చేపట్టిన ‘మిషన్ K-100’ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్ సూచించారు. గురువారం రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఖరీఫ్ 2025-26, రబీ 2025-26 సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. సీఎంఆర్ (కస్టమ్ మిల్డ్ రైస్) సరఫరా, ఆర్థిక నిర్వహణ, పెండింగ్ అంశాల పరిష్కారం కోసం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికగా మిషన్...