ఘనంగా దూర విద్యా పితామహుడు గడ్డం రామ్ రెడ్డి వర్ధంతి
కరీంనగర్, జూలై 2 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న విగ్రహం వద్ద గురువారం రాజ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య గడ్డం రామ్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం జిల్లా కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి నేతృత్వంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. “రామ్ రెడ్డి అమర్ రహే – వారి ఆశయాలను కొనసాగిద్దాం” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “ఆర్థిక...