సరిత తిరుపతయ్యకు కాంగ్రెస్ నాయకుల సన్మానం
తలకొండపల్లి, జూలై 2 (చైతన్యగళం): తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి నివేదిక మహనీయుల జ్ఞాన బస్సు యాత్ర ముగింపు సమావేశానికి విచ్చేసిన తెలంగాణ స్టేట్ షిప్ మరియు గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ కే. సరిత తిరుపతయ్య యాదవ్ను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వెంకటపూర్ మాజీ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యట గీత నరసింహ ముదిరాజ్, నాగర్‌కర్నూల్ డీసీసీ ఉపాధ్యక్షుడు నాకినమొని వెంకటయ్య యాదవ్, వెల్జాల్ మాజీ ఉప సర్పంచ్...