వైద్యుల త్యాగం సమాజానికి స్ఫూర్తి
మైత్రి హాస్పిటల్‌లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు మహబూబాబాద్, జూలై 1 (చైతన్యగళం): జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. హాస్పిటల్ చైర్మన్ సుచిత్ర బాలు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయ అధికారి (DCHS) డాక్టర్ చింత రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం హాస్పిటల్...