వాట్సాప్ యూజర్‌నేమ్స్‌పై మెటాకు కేంద్రం షాక్..!

భారత్‌లో వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా, గోప్యతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని MeitY మెటాకు నోటీసు జారీ చేసింది. సైబర్ మోసాలు, నకిలీ ఖాతాలకు అవకాశం ఉండటంతో పూర్తి సాంకేతిక వివరాలు, భద్రతా చర్యలను మూడు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. భారత్‌లో వాట్సాప్‌లో ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఫీచర్ అమలుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటా కంపెనీకి నోటీసు జారీ చేసినట్లు...