నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం – ఎస్సై బి. జగదీశ్వర్
చిగురుమామిడి,జూలై 01(చైతన్యగళం): చిగురుమామిడి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బి. జగదీశ్వర్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తు మరింత సమర్థవంతంగా సాగుతుందని తెలిపారు. గ్రామాల్లో ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొంటూ, గ్రామాల్లో ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం జరిగినట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం...