ఘనంగా డాక్టర్స్‌ డే వేడుకలు

వైద్యులు కనిపించని దేవుళ్ళు హైదరాబాద్, జూలై 1 (చైతన్యగళం): ప్రతి సంవత్సరం జూలై 1న ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని KIDZEE ప్రీ స్కూల్లో PRG ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రొద్దుటూరి వెంకన్న గుప్త జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PRG ఫౌండేషన్ అధ్యక్షుడు...