CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 11:03 am Posted by : CHAITHANYA GALAM NEWS

సుల్తానాబాద్ మున్సిపల్ సాధారణ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు

సుల్తానాబాద్ (చైతన్య గళం): సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరగగా, పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.