కాంగ్రెస్ హయాంలోనే గిరిజనుల సమగ్ర అభివృద్ధి

షాద్‌నగర్ (చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆశీస్సులతో మంజూరైన రూ.1.27 కోట్ల నిధులతో టీచర్స్ కాలనీలోని సేవాలాల్–తుల్జా భవాని దేవాలయ ప్రాంగణంలో నిర్మించనున్న ఎస్టీ కమ్యూనిటీ హాల్ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అందే మోహన్, ఆరవ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, మాజీ కౌన్సిలర్ లతా, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బసవేశ్వర్ మాట్లాడుతూ, “గిరిజనుల...