ఓటరు ధ్రువీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలి

 పట్టణ ఎస్‌ఐఆర్‌ కార్యక్రమ ఇన్‌చార్జిలు లంకాల సురేష్ రెడ్డి, జాంగారి రవి సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా 27వ వార్డులో గృహ గణన ఫారాల పంపిణీ షాద్ నగర్ , జూన్ 29 (చైతన్యగళం) : సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా 27వ వార్డులో గృహ గణన ఫారాల పంపిణీ, పరిశీలన ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ 27వ వార్డులో పట్టణ ఎస్‌ఐఆర్‌ కార్యక్రమ ఇన్‌చార్జిలు లంకాల సురేష్ రెడ్డి, జాంగారి రవి, బూత్...