సిఎంఆర్ఎఫ్ చెక్కులతో నిరుపేదలకు భరోసా
కురవి, జూన్ 29 (చైతన్యగళం): నిరుపేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని సర్పంచ్ రెంటాల కృష్ణ అన్నారు.కురవి మండలం నల్లెల్ల గ్రామానికి చెందిన రాసమల్ల ఉప్పలయ్య, అక్కినపల్లి సైదమ్మ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం సిఎంఆర్ఎఫ్ సహాయ నిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు సహకారంతో ఈ చెక్కులను సర్పంచ్ రెంటాల కృష్ణ, ఉప సర్పంచ్ కృష్ణమూర్తి కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కృషి...