CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 6:11 pm Posted by : CHAITHANYA GALAM NEWS

KRR హిల్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు లిక్కి తిరుపతి రెడ్డి ఘనంగా సన్మానం

ఎల్బీనగర్ , జూన్ 29 (చైతన్యగళం) : KRR హిల్స్ హస్తినాపురం కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన లిక్కి తిరుపతి రెడ్డి ను మర్యాద పూర్వకంగా కలసిన యాచారం మండలం మేడిపల్లి నక్కర్త 9వ వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్ ఘనంగా సన్మానం చేసి
శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లిక్కి కృష్ణ రెడ్డి[LKR], డాక్టర్ మహేందర్, ఆలపల్లి శ్రీకాంత్,శివ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.