మర్రిగూడలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
మర్రిగూడ, జూన్ 29 (చైతన్యగళం): రాంరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ లపంగి నర్సింహా ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దాత రామాంజనేయ గౌడ్ విద్యార్థులకు బ్యాగులు అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఆయన ఉదార సహకారానికి గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నక్క వెంకటయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు కారింగు నర్సింహా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిరిపంగి శ్రీను, పగిల్లా సోమయ్య, వార్డు సభ్యుడు లపంగి...