కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
రాజేంద్రనగర్ , జూన్ 29 (చైతన్యగళం): రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గండిపేట్ మండల్ కి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. 29మంది కి రూ 29లక్షల 3364వేల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ... పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ...