డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఎల్ఏల శిక్షణా శిబిరం

డోర్నకల్లా, జూన్ 29 (చైతన్యగళం): డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కురవి మండలంలో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) కోసం ఎస్‌ఐఆర్ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై శిక్షణా శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ కోఆర్డినేటర్ ఎం.డి. అవిజ్ హాజరై, బీఎల్ఏల బాధ్యతలు, ఓటరు జాబితా పరిశీలనలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ, “ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకం. ప్రతి బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన...