మందమర్రిలో బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశం

మంచిర్యాల, జూన్ 29 (చైతన్యగళం): మందమర్రి పట్టణంలోని బి-1 కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏ-2 ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, “బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాలి. బీఎల్‌ఏ-2 వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఓటరు జాబితాపై నిరంతర పర్యవేక్షణ చేయాలి....