నిండు జీవితానికి రెండు చుక్కలే శ్రీరామరక్ష..
ఇబ్రహింపట్నం, జూన్ 28 (చైతన్యగళం) : పోలియో నివారించేందుకు ఐదేళ్ల లోపు చిన్నారులకి రెండు పోలియో వ్యాక్సిన్ చుక్కల వేయించాలని మల్కిజ్ గూడ సర్పంచ్ శంకర్ అన్నారు. యాచారం మండల మల్కిజ్ గూడ లో సర్పంచ్ శంకర్ పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమమని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భవిష్యత్తులో భారత దేశాన్నీ పోలియో రహిత దేశంగా తీర్చిదిందేకు అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకొని లేని పిల్లలను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది ఈనెల 29 సోమవారం,30...