ఘనంగా ప్రారంభమైన అరుణ హాస్పిటల్

మహబూబాబాద్, జూన్ 28 (చైతన్య గళం): మహబూబాబాద్ పట్టణంలోని రెడ్డి బజార్‌లో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మించిన అరుణ హాస్పిటల్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ అరుణ, డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, రెడ్యా నాయక్ తదితరులు ప్రారంభించారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, అరుణ హాస్పిటల్ ప్రజలకు నాణ్యమైన, అందుబాటు వైద్య సేవలను అందిస్తూ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు....