హుస్నాబాద్ నియోజకవర్గంలో 74.49 కి.మీ మేర హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ ఏ ఎం ) రహదారుల అభివృద్ధికి రూ.148.97 కోట్లు మంజూరు
చైతన్యగళం హుస్నాబాద్ జూన్ 27 హుస్నాబాద్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా మొత్తం 74.49 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రూ.148.97 కోట్ల మంజూరు చేశారు మంజూరైన రోడ్లలో హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన మొత్తం 8 ప్రధాన రహదారి పనులు ఉన్నాయి. వీటి ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.హుస్నాబాద్ నియోజకవర్గంలో...