భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు
దేశంలో పౌరసత్వ రుజువుపై ఒకవైపు తీవ్ర చర్చ నడుస్తుండగానే.. కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు గట్టి షాక్ ఇచ్చింది. మీరు కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాలన్నా లేదా ఉన్న పాస్‌పోర్ట్‌ను రిన్యూవల్ చేయించుకోవాలన్నా ఇకపై జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. వచ్చే నెల జూలై 1, 2026 నుండి ఫీజులను భారీగా పెంచుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నా లేదా కొత్త పాస్‌పోర్ట్ పొందాలని ఆలోచిస్తున్నా.. మీకోసం ఒక ముఖ్యమైన హెచ్చరిక. జూలై...