మర్రిగూడలో ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రారంభం

మర్రిగూడ, జూన్ 25 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలో సర్–2026 ప్రత్యేక సవరణలో భాగంగా ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ సాయి అధికారులు, బి ఎల్ ఓ లు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారు. ప్రతి ఓటరు ఈ ఫారాలను తప్పకుండా స్వీకరించి, గత సవరణలోని మ్యాపింగ్ వివరాలను స్పష్టంగా నమోదు చేసి, పూర్తిగా నింపి...