టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!
టీమిండియా యువ సంచలనం ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఈ దేశాలకు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే ఈ 15 ఏళ్ల బుడ్డోడికి ఇంగ్లండ్ లో స్వల్ప అవరోధం కలగనుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వైభవ్‌తోపాటు అతడి తల్లిదండ్రులు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్‌లో మాత్రం వైభవ్ సూర్యవంశీకి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే అవకాశం లేకుండా పోతుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. దీనికి కారణం అక్కడి నిబంధనలేనని సమాచారం. జులై...