ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత

500 మంది పోలీసులతో బందోబస్తు – ఎస్పీ సునీల్ షొరాణ్ కర్నూలు, జూన్ 24 (చైతన్య గళం): మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25న విచ్చేయనున్న నేపథ్యంలో, పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు, ఇతర కీలక ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా 500 మంది పోలీసు అధికారులు,...