రోగుల ఆరోగ్యమే లక్ష్యంగా నాణ్యమైన సేవలు

మహబూబాబాద్‌లో సత్య శ్రీ మెడికల్ & వినాయక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం మహబూబాబాద్, జూన్ 24 (చైతన్య గళం): మహబూబాబాద్ మున్సిపల్ కేంద్రం రాహుల్ నగర్‌లో సత్య శ్రీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ – వినాయక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి మెడికల్ షాప్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే...