హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 9.30 నుంచి విద్యుత్ సరఫరా బంద్
హైదరాబాద్‌లోని ఆజామాబాద్, హైదరాబాద్ -1 డివిజన్ల పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆజామాబాద్, హైదరాబాద్ -1 డివిజన్ల పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్ తెలిపారు. బౌద్ధ్దనగర్, ఎల్‌ఎన్ నగర్, దయారామార్కెట్, వీఎస్టీ, కృష్ణానగర్, కమలానగర్, జిందా తిలిస్మాత్, దిల్‌కుష, ఈనాడు, జవహర్‌లాల్‌నెహ్రూ, జగదీశ్‌మార్కెట్ ప్రాంతాల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, సంజీవయ్యనగర్, బసంత్‌కాలనీ, శివాలయం, వైఎంసీఏ, ఆర్‌వోఎమ్, బంజారా ఎవెన్యూ, బొగ్గులకుంట, తాజ్‌మహల్...