నూతన కలెక్టరేట్‌లో పలు నిర్మాణాలకు శంకుస్థాపన

పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కరీంనగర్, జూన్ 24 (చైతన్యగళం): శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద హెలిప్యాడ్ నిర్మాణం, సర్వీస్ రోడ్డు, ప్రవేశ ద్వారం ఏర్పాటుకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. 53 లక్షల రూపాయల సుడా నిధులతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కొత్త కలెక్టరేట్ నుండి ఈశాన్యం...