కొత్తపల్లిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

  నలుగురు అరెస్టు – రూ.18,940 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం కరీంనగర్, జూన్ 23 (చైతన్యగళం):కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం కొత్తపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై సోమవారం మెరుపు దాడి నిర్వహించింది. ఈ సందర్భంగా ఏసీపీ వాసాల సతీష్ మాట్లాడుతూ, “నమ్మదగిన సమాచారం ఆధారంగా దాడి చేసి, నగదు పందాలు కాస్తూ జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అక్కడికక్కడే పట్టుకున్నాం. వారి...