టయోటా ఇనోవా కార్ చోరీ కేసు చేదించిన వన్‌టౌన్ పోలీసులు

ఆరుగురు నిందితుల అరెస్ట్ కరీంనగర్, జూన్ 23 (చైతన్య గళం): కరీంనగర్ గణేష్‌నగర్‌లో జరిగిన *టయోటా ఇనోవా కార్ చోరీ కేసు (సీర్. నం.364/2026)*లో వన్‌టౌన్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పిర్యాదుదారు కల్లేపల్లి జానీ (48, గర్రెపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి). నిందితులు యెరువా జోజిరెడ్డి, నీర్ల శివకృష్ణ, చెప్యాల రవికుమార్, ఆకుల రాజు కుమార్, కాసా సత్యరాజ్, రాపాక రాకేష్ @ లడ్డు. వీరి వద్ద నుండి ఒక ఇనోవా కారు, రూ.42,000 నగదు, శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్–4 మొబైల్,...