జులై 1 నుంచి కొత్త రూల్స్.

ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నారా.. రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నారా.. ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నాయి.. అయితే మీకు అలర్ట్. జులై 1వ తేదీ నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. దేశ ప్రజలందరిపై ఇవి ప్రత్యక్షంగా ప్రభావితం చూపనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం,. మరికొన్ని రోజుల్లో జూన్ నెల ముగియనుంది. జూలై నెల వచ్చేస్తోంది. కొత్త నెల వస్తుందంటే చాలు.. అనేక కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తుంటారు. ప్రభుత్వాలు, ఆర్ధిక సంస్థలు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటాయి. జూలై 1వ తేదీ నుండి అనేక...