ఫిఫా ప్రపంచ కప్: ఇరాక్‌ పై ఫ్రాన్స్ ఘనవిజయం

ఫిఫా ప్రపంచ కప్ 2026 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె 2 గోల్స్‌తో అదరగొట్టాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె 2 గోల్స్‌తో అదరగొట్టాడు. దీంతో ఫ్రాన్స్ జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. ఫస్టాఫ్‌లో 1-0తో ఫ్రాన్స్ లీడ్‌లో ఉన్న సమయంలో భారీ వర్షం...