కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో మరో కీలక పురోగతి

  ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు – పిస్టల్, బైక్, ఆధారాలు స్వాధీనం కరీంనగర్, జూన్ 23 (చైతన్యగళం): మే 3న కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసులో పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి పిస్టల్, మ్యాగజైన్, బైక్, దోపిడీ రోజు ధరించిన ఐదు జతల దుస్తులు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ ఆర్‌సి కార్డులు, ఒక రెడ్‌మి మొబైల్...