రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త

రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా అర్హులైనవారికి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి భారీ గుడ్ న్యూస్. పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రకటన జారీ చేసింది. త్వరలోనే అర్హులైనవారికి కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా...