జూన్ 17, 18 తేదీలలో ఎల్ఐఎఎఫ్ఐ-1964 జనరల్ బాడీ సమావేశం

హైదరాబాద్, జూన్ 13 (చైతన్యగళం):భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఎల్ఐఎఎఫ్ఐ-1964 తమ జనరల్ బాడీ సమావేశాన్ని జూన్ 17, 18 తేదీలలో నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 3000 మందికి పైగా సాధారణ మండలి సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, ప్రతినిధులు పాల్గొని జీవిత బీమా ఏజెంట్లు, పాలసీదారులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్.బి. శ్రీనివాసచారి, అధ్యక్షుడు కౌటికె విఠల్, రాజ్యాంగ కమిటీ చైర్మన్ బి.ఎన్. చారి, స్వాగత కమిటీ...